ఖమ్మం: పేదింటి సొంతింటి కలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సాకారం చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం వైరా నియజకవర్గం కారేపల్లి మండలం విశ్వనాథపల్లి గ్రామంలో రూ.1.25 కోట్ల రూపాయలతో నిర్మించిన 20 డబుల్ బెడ్ రూం ఇళ్లను జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే రాములు నాయక్‌తో కలిసి ప్రారంభించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/395JJ5e
Sunday, December 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment