నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అనుబంధంగా కొనసాగుతున్న తెలుగునాడు విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కాకర్ల తిరుమల నాయుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు దాడి చేశారు. ఆయనను తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో గాయపడిన తిరుమల నాయుడును స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ఉదయం నెల్లూరులో ఈ ఘటన చోటు చేసుకుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GmoFeG
Monday, April 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment