Thursday, March 21, 2019

మల్టీ నేషనల్ కంపెనీని నిలువునా ముంచిన సైబర్ నేరగాడు

హైదరాబాద్ : టెక్నాలజీ మనిషి జీవితాన్ని సుఖమయం చేస్తోంది. ఒక్క క్లిక్ లోనే సమస్త సౌకర్యాలు అందుబాటులోకి తెస్తోంది. ఇది నాణేనికి ఒకవైపైతే మోడ్రన్ టెక్నాలజీ మనిషి కష్టాలు మరింత పెంచుతోంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో భద్రత అనేది లేకుండా చేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు సాధారణ వ్యక్తుల నుంచి కార్పొరేట్ కంపెనీల వరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Oj6vN9

Related Posts:

0 comments:

Post a Comment