Saturday, May 25, 2019

నేడు సీడబ్ల్యూసీ సమావేశం... అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా..?

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఘోర పరాజయం చూసిన కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలను ఆత్మపరిశీలన చేసుకుంటోంది. ఇందులో భాగంగానే శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయి. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WntZr2

Related Posts:

0 comments:

Post a Comment