Saturday, December 7, 2019

రేప్‌లకు రాజధానిగా భారతదేశం... రాహుల్ గాంధీ సెన్సెషల్ కామెంట్స్

దేశంలో జరుగుతున్న అత్యాచారాలపై ఎంపీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం అత్యాచారాలకు రాజధానిగా మారుతోందని తీవ్రంగా విమర్శించారు. దేశంలో జరగుతున్న రేప్ ఘటనలపై ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందని ఆయన అన్నారు. ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఓ చోట హత్యాచారాలు జరుగుతున్నాయని ఈ సంధర్భంగా గుర్తు చేశారు.. ఈ నేపథ్యంలోనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33XF6qq

Related Posts:

0 comments:

Post a Comment