Tuesday, December 10, 2019

పీఎస్ఎల్వీ హాఫ్ సెంచరీ: రిశాట్ ప్రయోగానికి కౌంట్ డౌన్: తిరుమలలో ఇస్రో ఛైర్మన్..!

నెల్లూరు: వరుస ప్రయోగాలతో అంతరిక్షంపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాగిస్తోన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకోనుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రిశాట్ ప్రయోగానికి సన్నాహాలు పూర్తి చేసింది. మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్ ఆరంభమైంది. బుధవారం మధ్యాహ్నం 3:25 నిమిషాలకు రిశాట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లబోతోంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38lWGYl

Related Posts:

0 comments:

Post a Comment