Sunday, December 22, 2019

మంత్రి బుగ్గనకు మాజీ మంత్రి పుల్లారావు సవాల్: రైతుల ఆందోళనకు మద్దతుగా: అదే ఏకైక అజెండా..!

అమరావతిలో స్థానికులు..రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మాజీ మంత్రులు వారి నిరసనల్లో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. అదే సమయంలో మంత్రి బుగ్గనకు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సవాల్ చేసారు. తన పేరుతో రాజధాని ప్రాంతంలో భూములు ఉన్నాయని..బినామీ పేర్లతో కొనుగోలు చేసి ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ చేసిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35JmyM6

0 comments:

Post a Comment