Saturday, February 2, 2019

సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా లేకున్నా హాసన్ లో మేము పోటీ చేస్తాం, నో డౌట్, సీఎం కుమార సోదరుడు !

బెంగళూరు: సంకీర్ణ ప్రభుత్వంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, లేకున్నా తాము మాత్రం హాసన్ లో పోటీ చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సోదరుడు, మంత్రి హెచ్.డి. రేవణ్ణ అన్నారు. కాంగ్రెస్ నాయకుల డిమాండ్లకు తాము అంగీకరించమని మంత్రి రేవణ్ణ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సమావేశం జరిగింది. ఆ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HOEmhl

0 comments:

Post a Comment