Saturday, February 2, 2019

మ‌ద్యంత‌ర బ‌డ్జెట్ పై టీ కాంగ్రెస్ గ‌రం గ‌రం..! ఎన్నిక‌ల స్టంట్ గా అభివ‌ర్ణించిన నేత‌లు..!

హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో ఓట్ల కోసమే కేంద్రం ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేంద్ర బీజేపి ప్ర‌భుత్వం పై ద్వ‌జ‌మెత్తింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ రాబోయే ఎన్నికలకోసమే అన్నట్లుందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. బీజేపీ వ్యాపారస్తుల పార్టీ అని మరోసారి తేలిపోయిందని, బడాబాబులకు ఐటీ తగ్గించార‌ని విమ‌ర్శించారు. రాజ్యాంగ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t4x5Q8

0 comments:

Post a Comment