Thursday, December 26, 2019

రాజధాని ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేల భరోసా మీటింగ్... సమావేశం బయట రైతుల ఆందోళన

అమరావతి మరియు సిఆర్ఢీఏ పరిధిలో ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు, మంత్రులు సమావేశం అయ్యారు. రాజధాని తరలింపుపై ఓ వైపు రైతులు , మరోవైపు విపక్షలు సైతం తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. దీంతో రైతులు గత తొమ్మిది రోజులుగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే‌లు మంత్రులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PWcAla

Related Posts:

0 comments:

Post a Comment