Saturday, January 26, 2019

ఎన్నో అవ‌రోధాలు అదిగ‌మించి ఏపి ఎదుగుతోంది..! -గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్..!

అమరావతి/ హైద‌రాబాద్ : ఏపీలో 70వ గణంతత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో గవర్నర్ నరసింహన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీ ఆర్పీ ఠాకూర్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏపీ స్పెషల్ పోలీస్ సహా పలు విభాగాలు కవాతు నిర్వహించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల శకటాల ప్రదర్శన నిర్వ‌హించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MxhbGX

Related Posts:

0 comments:

Post a Comment