Saturday, November 30, 2019

priyanka reddy: ప్రియాంక రెడ్డి హత్య కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి సామూహిక అత్యాచారం, హత్య కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఓ మీడియా ఛానల్ ఈ మేరకు కథనాలను ప్రసారం చేసింది. ఈ కేసులు ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ప్రియాంక రెడ్డి హత్య: పోలీసుల తీరుపై మహిళా జాతీయ కమిషన్ సభ్యురాలి ఆగ్రహం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34AHe8l

Related Posts:

0 comments:

Post a Comment