ఎగ్జిట్ పోల్స్ ప్రజల నాడి పట్టుకోవటంలో విఫలమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీలో ఖచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసారు. టీడీపీకి 110 సీట్లు పైగానే వస్తాయని అది 120-130 వరకు వెళ్లవచ్చని చెప్పుకొచ్చారు. ఇక, వీవీ ప్యాట్స్ లెక్కింపు డిమాండ్ చస్తూ రేపు ఢిల్లీలో అఖిలపక్షం ధర్నా చేస్తుందని చంద్రబాబు వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JO0bwO
Monday, May 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment