Tuesday, May 21, 2019

ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు ఫైనల్ కాదు... కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

దేశవ్యాప్తంగా ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఎగ్జిట్‌పోల్ ఫలితాలు తుది తీర్పు కాదని ఆపార్టీ నేత కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. అయితే ఫలితాలు తుది తీర్పు కాకపోయినా..బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని అన్నారు. ఫలితాలు కేవలం అధికారంలోకి వస్తుందనే సూచన తప్ప అవి మాత్రం పూర్తి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YJB1nx

0 comments:

Post a Comment