Friday, November 29, 2019

priyanka Reddy Murder: నటి ప్రత్యూష తల్లి స్పందన, కీలక సూచనలు

హైదరాబాద్: నగర శివారులోని శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసును పోలీసులు 24 గంటలలోనే ఛేదించారు. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిని అదుపులోకి తీసుకొన్నారు. ఆ తర్వాత మరో ముగ్గురు అనుమానితులు నవీన్ (డ్రైవర్), శివ (క్లీనర్), కేశవ్ (క్లీనర్) అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. లవర్‌తో లేచిపోవచ్చు..: ఫిర్యాదు చేస్తే పోలీసుల స్పందన ఇదంటూ ప్రియాంక రెడ్డి తల్లి కన్నీరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37MeFXG

Related Posts:

0 comments:

Post a Comment