Thursday, April 11, 2019

చేయి చేసుకున్న సీయం ర‌మేష్‌: మ‌ంగ‌ళ‌గిరిలో ఆర్కే ధ‌ర్నా : ఓట‌ర్ల స‌హ‌నానికి ఇవియంల ప‌రీక్ష‌..!

ఎపిలో ఓట‌రు చైతన్యం వెల్లి విరుస్తోంది. పోలింగ్ బూత్ ల‌కు ఓట‌ర్లు పోటెత్తుతున్నారు. ఇదే స‌మ‌యంలో అనేక చోట్ల ఇవియం లు సాంకేతిక స‌మ‌స్య‌ల‌తో స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతున్నాయి. ఇక‌, పోలింగ్ ప్రారంభం అయిన తొలి రెండు గంట‌ల్లో అనేక చోట్ల స్వ‌ల్ప ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి. సీయం ర‌మేష్‌..వైసిపి కార్య‌క‌ర్త‌ల వాగ్వాదం..క‌డ‌ప జిల్లా ప్రొద్ద‌టూరు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G5HuBk

0 comments:

Post a Comment