న్యూఢిల్లీ/అమరావతి: బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శల దాడి కొనసాగుతోంది. ఇప్పటికే ఆ ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు సుజనా చౌదరిపై తీవ్ర విమర్శలు చేయగా.. తాజాగా మరో ఎంపీ విజయసాయి రెడ్డి కూడా సుజనాపై తీవ్రంగా మండిపడ్డారు. ‘సుజనా చౌదరి బ్యాంక్ దొంగ': ఏకిపారేసిన జగన్ పార్టీ ఎంపీలు, టీడీపీ ఖాళీనే అంటూ..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34bpuAd
Friday, November 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment