ఏపీలో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపైన ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక తాజాగా ఏపీ మంత్రి పేర్ని నాని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు నాయుడు నీచమైన రాజనీతిజ్ఞుడు అంటూ నిప్పులు చెరిగారు పేర్ని నాని.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35sA6Lg
చంద్రబాబు రాజకీయ జీవితం జుగుప్సాకరం..సుజనా కాల్ డేటా చెప్తుందది : మంత్రి పేర్ని నానీ ఫైర్
Related Posts:
మోడెర్నా వ్యాక్సిన్ అధిక రక్షణ.. ఫైజర్‌తోపాటు టీకా... 2021లో భారీగా కొనుగోలు..కరోనా వైరస్ వ్యాక్సిన్స్ మంచి ప్రభావం చూపుతున్నాయి. ఒక్కో టీకా 90 శాతానికి పైగా ఎఫెక్టు ఇస్తున్నాయి. మోడెర్నా వ్యాక్సిన్ అధికంగా రక్షణ ఇస్తుందని నిపుణ… Read More
జగన్‌కు కేశినేని శ్వేత వార్నింగ్ -సునామీని తట్టుకోగలరా? -సీఎం ఇంట్లో సూట్ కేసులు -అమరావతి పోరుఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటన, ఆ వెంటనే మొదలైన అమరావతి రైతుల నిరసనలకు ఏడాది పూర్తికావొచ్చ… Read More
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: జిల్లాల వారీగా కొత్త కేసులివే, పరీక్షల ధరల తగ్గింపుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. ఇంతకుముందు రోజు కేవలం 300 కరోనా కేసులే నమోదు కాగా, తాజాగా, 500 కరోనా పాజిటి… Read More
సీఎం ఫాంహౌజ్ ముందు ధర్నా చేస్తా: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వార్నింగ్..తెలంగాణ రాష్ట్రంలోనూ గోవుల స్మగ్లింగ్ జరుగుతోంది. అడపా దడపా పట్టుకుంటున్న రవాణా మాత్రం ఆగడం లేదు. మంగళవారం మరో 33 గోవులను పట్టుకున్నారు. గోవుల స్మగ్లి… Read More
విభేదాలున్నా..! జో బైడెన్‌కు వ్లాదిమిర్ పుతిన్ అభినందనలు, ఇప్పుడే ఎందుకంటే..?మాస్కో: ఎట్టకేలకు రాష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజంయ సాధించిన జో బైడెన్‌కు అభినందనలు తెలిపారు. ఎలక్టోరల్ కాలేజీ… Read More
0 comments:
Post a Comment