Monday, December 28, 2020

ఇళ్ల స్ధలాలు అడ్డుకునేవారు మనుషులేనా-దేవుడి మొట్టికాయలు- జగన్‌ కామెంట్స్‌

ఏపీలో ఇళ్ల స్ధలాల పంపిణీ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు విపక్షాలు అడ్డుకోవడంపై సీఎం జగన్‌ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదలకు మంచి చేస్తున్నా అడ్డుకునే దుర్మార్గపు ఆలోచన ఇది అని ఇవాళ చిత్తూరు జిల్లాలో జరిగిన ఇళ్ల స్ధలాల పంపిణీ కార్యక్రమంలో జగన్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూమి ఇస్తున్నా కోర్టు స్టేలు తీసుకొచ్చి అడ్డుకుంటున్నారని,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34R8Kkf

0 comments:

Post a Comment