విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చేందుకు సిద్ధమయ్యారా? రేపో మాపో పార్టీని వీడనున్నారా? పార్టీ అధినేత సూచనతో కీలక నేతలు బుజ్జగించినా ఫలించడం లేదా? వంగవీటి రాధా పార్టీని వీడేందుకే నిర్ణయించుకున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. సెంట్రల్ ముసలం, వైసీపీకి షాక్: జగన్పై ఆగ్రహం.. పార్టీకి వంగవీటి రాజీనామా!
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2R1Snrp
బుజ్జగించినా జగన్కు వంగవీటి రాధా షాక్!: పార్టీకి రాజీనామా, జనసేనలో చేరుతారా?
Related Posts:
పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్: సొంత పార్టీ నేతలే కారణమంటూ ముందే హెచ్చరించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేకర్నూలు: మొన్నటికి మొన్న- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటన సందర్భంగా.. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు ఓ కీలక అంశాన్ని బహర… Read More
కరీంనగర్ బరి..! పొన్నం, బండి, బోయినపల్లి.. గెలిచేదెవరు మరి?కరీంనగర్ : ఉత్తర తెలంగాణలో కరీంనగర్ లోక్సభ కీ సెగ్మెంట్. తెలంగాణలోని పార్లమెంటరీ స్థానాల్లో కరీంనగర్ సెగ్మెంట్ కు ప్రత్యేకత ఉంది. ఎం.సత్యనారాయణ, జువ్… Read More
దీపారాధన - నియమాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151 మనం ఇంట్లో దేవునికి దీపారాధన చేసినా కొంత మంది విషయం తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉ… Read More
లోకసభ ఎన్నికలు 2019 : శ్రీకాకుళం నియోజకవర్గం గురించి తెలుసుకోండిశ్రీకాకుళం లోక్సభ నియోజకర్గానికి ఏపిలో ప్రత్యేక స్థానం ఉంది. అన్ని వర్గాల సమ్మిళతం ఈ నియోజకవర్గం. ఎన్న ఎన్ని కల్లో విభిన్న తీర్పు ఇక్కడి ప… Read More
మిగిలింది మరో 10 రోజులే : విజయవాడలో రాహుల్ గాంధి ప్రసంగంసార్వత్రిక మొదటి దశ ఎన్నికలకు పదకోండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అంటూ హోరాహోరి ప్రచారం కొనసాగుతోంది. ఈనేపథ్యంలోనే ఓట… Read More
0 comments:
Post a Comment