Saturday, November 30, 2019

పిస్టోల్ చేతబట్టిన కాంగ్రెస్ నేత త్రిపాఠి,బుల్లెట్‌తో బ్యాలెట్‌ను శాసిస్తారా బీజేపీ ఫైర్,ఈసీ నివేదిక

జార్ఖండ్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 13 స్థానాలు కూడా సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటలకే ముగిసింది. కానీ కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య గొడవలు మాత్రం జరిగాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఏకంగా పిస్టోల్ పట్టుకొని రావడం కలకలం రేపింది. Priyanka reddy murder: ఆగని ఆందోళన, పోలీసుల లాఠీ చార్జ్, షాద్ నగర్ పీఎస్ గేట్లకు బేడీలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DxGjd0

0 comments:

Post a Comment