Saturday, November 30, 2019

ప్రియాంక రెడ్డి హత్య : పోలీస్‌స్టేషన్‌కు జిల్లా జడ్జ్... నిందితులకు 14 రోజుల రిమాండ్...

ప్రియాంక రెడ్డి నిందితులను పోలీసులు మేజీస్ట్రేట్ ముందు హజరుపరిచారు. షాద్‌నగర్ పోలీసు స్టేషన్ ముందు పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తుండడంతో మేజిస్ట్రేట్ సైతం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అనంతరం ఆయన ముందు అరెస్ట్ చేసిన నలుగురు నిందితులను హజరుపరిచారు. అనంతరం వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. అందుబాటులో లేని మేజిస్ట్రేట్, తహశీల్దార్ వద్దకు ప్రియాంక హత్యకేసు నిందితులు, పీఎస్ వద్ద ఆందోళన...

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R7z1of

0 comments:

Post a Comment