Thursday, March 7, 2019

రూ.10 నాణేలకు దిక్కులేదు.. ఇక రూ.20 కాయిన్లు రాబోతున్నాయ్

న్యూఢిల్లీ: దేశంలో త్వరలో కొత్తగా 20 రూపాయల నాణేలు చలామణిలోకి రాబోతున్నాయి. ప్రస్తుతం ఈ నాణేలు ముద్రణా దశలో ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనికి సంబంధించిన ఓ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 20 రూపాయల నాణేలను భారతీయ రిజర్వు బ్యాంకు ముద్రిస్తోందని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈ నాణేలు చలమాణిలోకి వచ్చిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NOpO0p

Related Posts:

0 comments:

Post a Comment