Tuesday, November 12, 2019

13న మరో కీలక తీర్పును ఇవ్వనున్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదం కేసులో గతవారం చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు రేపు(బుధవారం) మరో సంచలన తీర్పునకు సిద్ధమవుతోంది. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తీసుకురావాలన్న కేసుపై నవంబర్ 13న సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించనుంది. సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ‘ప్రభుత్వ సంస్థలే' అని, అవి సమాచార హక్కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X9btRe

Related Posts:

0 comments:

Post a Comment