Wednesday, October 23, 2019

రాజధాని నిర్మాణంపై ప్రజలకు స్పష్టత ఉంది... చంద్రబాబుకే లేదు: బోత్స

అయిదు కోట్ల ఆంధ్ర ప్రజలకు అమోదయోగ్యమైన రాజధానిని వైఎస్ఆర్‌సీపీ హాయంలోనే నిర్మించి తీరుతామని మున్సిపల్ శాఖ మంత్రి బోత్స సత్యనారాయణ ప్రకటించారు. రాజధాని పక్కనే చంద్రబాబు వియ్యంకుడికి అయిదువేల ఎకరాల భూమిని కేటాయించారని ఆరోపణలు చేశారు. అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడ చంద్రబాబు చేయలేదని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‌మోహన్ రెడ్డి హయాంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PdkKFD

Related Posts:

0 comments:

Post a Comment