ఒకే అమ్మాయిని అయిదుగురు అబ్బాయిలు ప్రేమించారు. దీంతో నేనేంటే నేనంటూ ఇద్దరు అబ్బాయిలు ఘర్షణకు దిగారు. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే మధ్యవర్తిత్వానికి వెళ్లిన స్నేహితులు ఇద్దరికి కత్తిపోట్లకు గురయ్యారు. దీంతో గాయాలైన వారిని ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్న సంఘటన హైదారాబాద్‌లోని లంగర్ హౌజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. యువతి యువకుల్లో ప్రేమాయణం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YbOuaT
ఒకే అమ్మాయి కోసం 5గురు యువకులు... ఇరువర్గాలు కత్తులతో దాడులు...!
Related Posts:
మాట కలిపి.. మత్తుమందిచ్చి.. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకాజీపేట : రైల్లో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ప్రయాణీకులకు మత్తుమందు ఇచ్చి అందినకాడికి దోచుకెళ్లారు. యశ్వంత్‌పూర్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వరకు ప్రయ… Read More
నాగబాబు కోరిక ... నేనుగానీ ఎంపీ అయితే ఆ పని తప్పక చేస్తాఏపీలో ఎన్నికల హడావిడి ముగిసినా పొలిటికల్ హీట్ మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు . ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, సెటైర్ల మోతాదు పెరిగిందే క… Read More
నేడు పట్టాభిషిక్తుడు కానున్న రామయ్యభద్రాద్రి : ఆదివారం నాడు అభిజిత్ లగ్నాన సుగుణాలరాశి సీతమ్మను పరిణయమాడిన శ్రీరామచంద్రుడు నేడు పట్టాభిషిక్తుడు కానున్నాడు. భద్రాద్రిలో అంగరంగవైభవంగా పట్… Read More
అంబటి సంచలనం...పోలింగ్ రోజు దాడులు చేసింది టీడీపీ నేతలేఎన్నికల సమరం ముగిసింది. ఇక ఫలితాలకు మే 23 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో పోలింగ్ పై, పోలింగ్ రోజు జరిగిన దాడులపై రాజకీయ నేతలు ఎవరికి … Read More
చంద్రబాబు తీరుతో ఏపీలో గెలుపెవరిదో ప్రజలకు అర్థమైపోయిందన్నకేసీఆర్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?హైదరాబాద్ : ఈవీఎంల విషయంలో చంద్రబాబు హడావిడిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు … Read More
0 comments:
Post a Comment