Thursday, July 18, 2019

అర్ధ‌రాత్ర‌యినా బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించాల్సిందే: య‌డ్డీ! అంత ఆతృమెందుకు?: కుమార‌

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌కలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) కూట‌మి ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్ష నేత బీఎస్ య‌డ్యూర‌ప్ప నిప్పులు చెరిగారు. మ‌ధ్యాహ్నం భోజ‌న విరామానంత‌రం స‌భ పునఃప్రారంభ‌మైన స‌మ‌యంలో ప్ర‌సంగించారు. గ‌వ‌ర్న‌ర్ ఆదేశాల ప్ర‌కారం.. గురువారం అర్ధ‌రాత్ర‌యిన‌ప్ప‌టికీ బ‌ల‌ప‌రీక్ష‌ను నిర్వ‌హించి తీరాల్సిందేనంటూ ప‌ట్టుప‌ట్టారు. అర్ధ‌రాత్రి 12 గంట‌లైనప్ప‌టికీ.. స‌భ కొన‌సాగి తీరాల్సిందేన‌ని, బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. బ‌ల‌ప‌రీక్ష‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XR6Qyz

Related Posts:

0 comments:

Post a Comment