Monday, October 14, 2019

ఆ భవనాలు ఖాళీగానే ఉన్నాయి కాదా?: సచివాలయం కూల్చివేతపై సర్కారుకు హైకోర్టు ప్రశ్నల వర్షం

హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని ఎందుకు కూల్చివేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. సచివాలయ కూల్చివేతపై తెలంగాణ సర్కారుపై ప్రశ్నల వర్షం కురిపించింది. సోమవారం తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో విచారణ జరిగింది. పీఎల్ విశ్వేశ్వరరావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. కాగా, ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తెలంగాణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35za8qw

Related Posts:

0 comments:

Post a Comment