Thursday, January 17, 2019

జ‌గ‌న్ - కేటీఆర్ ల భేటీ అనైతికం..! మండి ప‌డుతున్న టీడిపి నేత‌లు..!!

విజయవాడ/ హైద‌రాబాద్ : లోటస్ పాండ్ లో త‌ల‌పెట్టిన కీల‌క మీటింగ్ ముగిసింది. వైసీపీ అధినేత జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల భేటీ అనంత‌రం వారిద్ద‌రూ మీడియా ముందుకు వ‌చ్చారు. మొద‌ట కేటీఆర్ మాట్లాడగా, అనంత‌రం జ‌గ‌న్ మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండ‌గా లోట‌స్ పాండ్ లో జ‌గ‌న్, కేటీఆర్ భేటీని టీడిపి నేత‌లు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QQWlTG

Related Posts:

0 comments:

Post a Comment