Thursday, January 17, 2019

కుంభమేళాలో భారీ ఏర్పాట్లు.. 2800 కోట్లతో తాత్కాలిక టెంట్ సిటీ..!

ఉత్తర ప్రదేశ్ : ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. 49 రోజుల పాటు జరగనున్న ఈ మహాక్రతువుకు సంబంధించి యూపీ అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. కుంభమేళా సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్ సిటీ ప్రాధాన్యత

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Me4K2J

Related Posts:

0 comments:

Post a Comment