Saturday, October 26, 2019

వెంటపడి ప్రేమించావు! ఇప్పుడేమో ముఖంచాటేస్తావా?: యువకుడిపై ప్రియురాలు యాసిడ్ దాడి

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను ప్రేమించి మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి.. తను ప్రేమించిన వ్యక్తిపై యాసిడ్ దాడికి పాల్పడింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JojlIK

Related Posts:

0 comments:

Post a Comment