Saturday, October 26, 2019

ఐఫోన్‌పై ట్రంప్ అసంతృప్తి...యాపిల్ సీఈఓకు ట్వీట్, ఏం చేశాడంటే.?

వాషింగ్టన్: ఐఫోన్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్‌ను తీసుకొచ్చిందో అందరికీ తెలుసు. ఐఫోన్ ఒక స్టేటస్‌కు సింబల్‌గా మారింది. చాలామంది వీవీఐపీల చేతిలో ఐఫోన్ ఉండాల్సిందే. బడాబాబులైతే ఐఫోన్ లేటెస్ట్ మోడల్ లేనిదే కాలు బయటకు పెట్టరు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఐఫోన్‌కు కస్టమరే. అయితే కొత్తగా వచ్చిన ఐఫోన్ మోడల్స్ ఫోన్లపై హోమ్ బటన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/364IgL8

0 comments:

Post a Comment