Sunday, April 7, 2019

కుల, మతాల పేరుతో 70 ఏళ్లు వంచన : జూబ్లీహిల్స్ రోడ్ షోలో కేటీఆర్ ఫైర్

హైదరాబాద్ : దేశంలో ప్రాంతీయ పార్టీలు అధికారం చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 71 ఏళ్ల నుంచి కాంగ్రెస్, బీజేపీ కుల, మతాల పేరుతో ఓట్లడిగాయని విమర్శించారు. ఎన్నికల ముందు హామీలివ్వడం .. తర్వాత మరచిపోవడం వారికి పరిపాటిగా మారిపోయిందని విమర్శించారు. శనివారం జూబ్లీహిల్స్‌, యూసఫ్‌గూడ రోడ్ షో ప్రసంగించారు కేటీఆర్.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YUIXDi

0 comments:

Post a Comment