Saturday, March 2, 2019

జవాన్లను దెబ్బతీసేలా పాకిస్తాన్‌కు అనుకులంగా మాట్లాడుతావా: బాబుపై మోడీ! పవన్ కళ్యాణ్‌కూ ఝలక్

విశాఖపట్నం: పుల్వామా ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా ప్రస్తావించారు. చంద్రబాబు పేరు చెప్పకుండా తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కొందరు నేతల వ్యాఖ్యలు దాయాది పాకిస్తాన్ దేశానికి అనుకూలంగా ఉన్నాయని విమర్శించారు. పుల్వామా ఘటనపై చంద్రబాబు అనుమానాలు లేవనెత్తారు. ప్రధాని మోడీ మాటలు జనసేన అధినేత పవన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ub791k

0 comments:

Post a Comment