Wednesday, September 18, 2019

ఉత్తమ్‌పై రేవంత్ ఫైర్: హుజూర్‌నగర్‌పై కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు

టీపిసిసి లో అసంతృప్త జ్వాలలు ఎక్కడో ఒక చోట రగులుతూనే ఉంటాయి. పార్టీలో సీనియర్, జూనియర్ నేతలు అనే భేదం లేకుండా కొన్ని సందర్బాల్లో రచ్చ చేసుకుంటూ ఉంటారు. ఆ మధ్య పార్టీ సీనియర్ నేత వీ హనుమంత రావు, అంబర్ పేట ఇంచార్జ్ శ్రీకాంత్ గౌడ్‌తో చెలరేగిన వివాదం పార్టీ నుంచి క్రమశిక్షణా చర్యలు తీసుకునేంత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32LQCos

Related Posts:

0 comments:

Post a Comment