Sunday, February 9, 2020

కరోనా ఎఫెక్ట్: సముద్రంలో 3600 మంది నిర్బంధం.. సాయం కోసం భారతీయుల వేడుకోలు

నీటిపై కదిలే నగరంగా పేరుపొందిన ‘డైమండ్ ప్రిన్సెస్' లగ్జరీ నౌకకు గొప్ప చిక్కొచ్చింది. ఇప్పుడా షిప్పును చైనా బయట అతిపెద్ద కరోనా క్లస్టర్ గా గుర్తించారు. వైరస్ కారణంగా షిప్పు లోపలున్న 3600 మందిని భూమ్మీద అడుగుపెట్టనీయకుండా అడ్డుకున్నారు. జపాన్ లోని యోకోహామా తీరంలో ఈ నెల ఐదు నుంచి డైమండ్ ప్రిన్సెస్ నౌకను అక్కడి ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OFvr30

0 comments:

Post a Comment