Tuesday, September 10, 2019

వామ్మో.. హస్తిన హోటళ్లో వర్ణవివక్ష.. తలపాగాతో లోపలికి వెళ్లనీయని వైనం... సోషల్ మీడియోలో పోస్ట్

న్యూఢిల్లీ : కొందరికి జాత్యాంహకార వేధింపులు తప్పడం లేదు. తమ వేషధారణ, తలపాగా ధరించడం పాపమైపోతుంది. విచిత్ర వేషధారణ, జుట్టు ఉన్న వారికి కులం, మతం పేరుతో దూషిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిక్కు యువకుడిని రెస్టారెంట్ యాజమాన్యం లోపలికి వెళ్లనీయలేదు. దీంతో అతని స్నేహితులు మేనేజ్‌మెంట్‌తో గొడవకు దిగారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PYPJat

Related Posts:

0 comments:

Post a Comment