విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్ జైళ్లు హౌజ్ ఫుల్‌గా ఉన్నాయి. వాటి కెపాసిటీకి మించి అందులో ఖైదీలు ఉన్నారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రధాన సెంట్రల్ జైళ్లు ఉండగా వాటి నిర్వహణకు సిబ్బంది అరకొరగా ఉన్నారు. ఈ విషయాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. నాలుగు సెంట్రల్ జైళ్లు ఒకటి విశాఖపట్నం, మరొకటి రాజమండ్రి, ఇంకోటి నెల్లూరు, నాల్గవది కడపలో ఉన్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2v3ZWst
Saturday, January 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment