Thursday, September 19, 2019

నాసా చేతికి విక్రమ్ ల్యాండర్ కీలక సమాచారం? ల్యాండింగ్ సైట్ ఫొటోలు, డేటా: త్వరలో ఇస్రోకు!

హ్యూస్టన్: చంద్రుడి దక్షిణ ధృవం వైపు ఉపరితలంపై హార్డ్ ల్యాండింగ్ కు గురైనట్టుగా భావిస్తోన్న విక్రమ్ ల్యాండర్ కు సంబంధించిన కీలక సమాచారం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) చేతికి చేరింది. విక్రమ్ ల్యాండర్ దిగినట్టుగా భావిస్తోన్న ప్రదేశానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, డేటాను నాసా శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. దీన్ని త్వరలోనే వారు భారత అంతరిక్ష

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V4i1PO

Related Posts:

0 comments:

Post a Comment