Sunday, April 21, 2019

ఆ ఎన్నికల్లో రేణుకా చౌదరి విజయం .. విజయోత్సాహంలో కాంగ్రెస్

లోక్ సభ ఎన్నికలలో హోరా హోరీగా టీఆర్ఎస్ తో తలపడిన కాంగ్రెస్ నుండి ఖమ్మం లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగిన రేణుకా చౌదరి మరో ఎన్నికల్లో విజయం సాధించింది. మాజీ ఎంపీ రేణుకా చౌదరి హోరాహోరీగా సాగిన హెచ్‌ఎంటీ కంపెనీ వర్కర్స్‌ అండ్‌ స్టాఫ్‌ యూనియన్‌ ఎన్నికల్లో విజయం సాధించారు. శనివారం జరిగిన ఈఎన్నికల్లో హెచ్‌ఎంటీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PnyCLw

Related Posts:

0 comments:

Post a Comment