Friday, September 27, 2019

ఈఎస్ఐ కుంభకోణంలో నిందితులకు రిమాండ్.. ఆ స్కామ్‌తో సంబంధం లేదన్న నాయిని అల్లుడు..!

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసిన ఈఎస్ఐ మందుల కుంభకోణంలో నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. అసిస్టెంట్ డైరెక్టర్ వసంత ఇందిర, సీనియర్ అసిస్టెంట్ హర్ష వర్ధన్, ఫార్మాసిస్ట్ రాధిక, ఉద్యోగి నాగరాజుతో పాటు ఓమ్ని మెడి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీహరికి అక్టోబర్ 11వ తేదీ వరకు రిమాండ్ విధించింది కోర్టు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2m8B3rt

Related Posts:

0 comments:

Post a Comment