Wednesday, June 19, 2019

జ‌గ‌న్ పాల‌న‌..జేసీ..ప‌రిటాల : ఆ మాట‌ల వెనుక ప‌ర‌మార్ధం: అనంత‌లో కొత్త స‌మీక‌ర‌ణాలు..!

ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టి మూడు వారాలు అయింది. జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే లా అండ్ ఆర్డ‌ర్ నియంత్ర‌ణ‌లో ఉండ‌దు...పులివెందుల రౌడీయిజం పెట్రోగిపోతుదంటూ టీడీపీ నేత‌లు ఎన్నిక‌ల వేళ ప్ర‌చారం చేసారు. తాజా ఎన్నిక‌ల్లోనే కాదు.. 2014 ఎన్నిక‌ల్లో విజ‌య‌మ్మ విశాఖ ఎంపీగా పోటీ చేసారు. ఆ స‌మ‌యంలో క‌డ‌ప రౌడీ లు విశాఖ‌కు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IVlp9X

Related Posts:

0 comments:

Post a Comment