Friday, September 27, 2019

అక్టోబర్ 4నుండి వైయస్సార్ వాహనమిత్ర: 94 వేల మందికి ఆమోదం : ఏటా 10 వేలు..!

జగన్ తన పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకొంటూ వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లకు ప్రతి ఏటా 10 వేల రూపాయలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆటోడ్రైవర్ల కష్టాలను స్వయంగా చూసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2n96i5O

0 comments:

Post a Comment