Wednesday, June 19, 2019

కీప్ అమెరికా గ్రేట్ : 2020 ఎన్నికల ప్రచారం ప్రారంభించిన డొనాల్డ్ ట్రంప్

ఫ్లోరిడా : అగ్రరాజ్య అధ్యక్ష పదవికి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నిక కోసం ప్రచారం ప్రారంభమైంది. 2020 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కోసం డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్న ఆయన.. ఫ్లోరిడాలో జరిగిన ర్యాలీతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో 2016 ఎన్నికల్లో బరిలో దిగిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZsXJjS

Related Posts:

0 comments:

Post a Comment