Thursday, September 26, 2019

పార్లమెంట్ భవనంలో కార్యాలయాల గదులను కోల్పోయిన తెలుగుదేశం!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు పార్లమెంట్ భవన సముదాయంలో కార్యాలయ గదులను కేటాయించారు. ఈ మేరకు పార్లమెంట్ అదనపు డైరెక్టర్ సంజయ్ సేథీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితిలకు కార్యాలయాలు లభించాయి. తెలుగుదేశం పార్టీకి ఆ అవకాశం దక్కలేదు. తెలుగుదేశం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ljVQYt

Related Posts:

0 comments:

Post a Comment