Friday, September 20, 2019

ఏం తమాషాలా?: గ్రామ సచివాలయం పరీక్షల వెనుక భారీ కుంభకోణం: చంద్రబాబు, నారా లోకేష్ అటాక్!

అమరావతి: గ్రామ సచివాలయం పరీక్షల నిర్వహణ వెనుక భారీ కుంభకోణం ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. ప్రశ్నా పత్రాలను లీక్ చేసి, లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెలగాటం ఆడారని విమర్శించారు. అవినీతిపరుడికి అధికారాన్ని అప్పగిస్తే..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O7P6ZQ

Related Posts:

0 comments:

Post a Comment