Saturday, January 12, 2019

2021 డిసెంబర్ నాటికి అంతరిక్షంలోకి మహిళ సహా భారత వ్యోమగాములు

న్యూఢిల్లీ/శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) మరో మూడేళ్లలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపట్టనుంది. 2021 డిసెంబర్ నాటికి భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించాలని నిర్షేశించుకున్నట్లు ఇస్రో చైర్మన్ కే శివన్ తెలిపారు. గగన్‌యాన్ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపితే స్వతంత్రంగా మనుషులను అంతరిక్షంలోకి పంపించిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుందని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CcEIIs

0 comments:

Post a Comment