న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో దేశంలో ఏదో ఓ మూలన భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఈ భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారితో భయాందోళనలో ఉన్న ప్రజలకు ఈ భూకంపాలు మరింత ఆందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా మిజోరాం రాష్ట్రంలో భూకంపం సంభవించింది. గురువారం మధ్యాహ్నం 2.28 గంటలకు మిజోరాంలోని ఈశాన్య లుండార్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iF7juu
Thursday, July 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment