బీజింగ్: భారత్-చైనా సరిహద్దులోని గాల్వన్ లోయ, వాస్తవాధీన రేఖ ప్రాంతంలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని చైనా పేర్కొంది. ఇరుదేశాలు తమ తమ బలగాలను వెనక్కి తీసుకున్నాయని వెల్లడించింది. ప్రస్తుతం శాంతి పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపింది. త్వరలోనే భారత్-చైనా సరిహద్దు వ్యవహారాలకు సంబంధించి వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కో-ఆర్డినేషన్(డబ్ల్యూఎంసీసీ) సమావేశం జరుగుతుందని చైనా విదేశాంగ శాఖ అధికార
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZdXgFe
Thursday, July 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment