Sunday, July 25, 2021

మోడీ మనసులో మాట: కార్గిల్ వీర సైనికులకు వందనం, అథ్లెట్లకు బెస్ట్ విషెస్

టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తోన్న అథ్లెట్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాభివందనాలు తెలిపారు. నిన్న 49 కిలోల వెయిట్ లిప్టింగ్‌ విభాగంలో మీరాబాయి చానుకు సిల్వర్ మెడల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ పీవీ సింధు కూడా శుభారంభం చేశారు. దీంతో మోడీ వారిని విష్ చేశారు. అలాగే కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించారు. మన్ కీ బాత్‌లో భాగంగా ఇవాళ ఆల్ ఇండియా రేడియాలో మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3x2SCaJ

0 comments:

Post a Comment